రెజ్యూమ్ రూపకల్పనలో ప్రాక్టికల్ ఇబ్బందులు

 మనం practical గా ఆలోచిస్తే job రావట్లే అనే కంగారులో ఒక రెస్యూమ్ రైటర్ help కోసం వెళ్తాం లేదా కొన్నిసార్లు  మనం ATS Resume రాయగలుగుతామో లేదో ఒకవేళ రాసిన Score ఎంత వస్తుందో తెలియక  best రెజ్యూమ్ రైటర్ ని Approach అవుతుంటాం.

  కానీ మనకి తెలియనిది ఏంటంటే కొంచెం logical గా ఆలోచించి, Web Research చేసి కొంత time కేటాయిస్తే  మన రెస్యూమ్ మనమే చక్కగా రాసుకోవచ్చు ఎందుకంటే మన experience గురించి మనకంటే  బాగా ఎవరికి తెలియదు. మనం వేరే వాళ్ళకి చెప్పి ఇది చేయించలేం.  నేను ఒక 10 years నుండి రెస్యూమ్ రైటర్ గా నా అభిప్రాయం చెప్తున్నాను.

 ఇప్పుడున్న Competition లో మన Resume Select కావాలి అంటే లేదా మన Resume ని ఒక  Recruiter కానీ Employer కానీ కనీసం ఒక 20  Seconds చూడాలి అంటే Infographic Resume తప్పనిసరి.

  నేను కేవలం డిజైన్ ఒక్కటే సరిగ్గా ఉంటే చాలు అని చెప్పట్లేదు...దానితోపాటు మంచి Content కలిగిన Resume దానితో పాటు ఒక కవర్ లెటర్ (Well Researched)  Cover letter లో  మీ గురించే  కాకుండా  Apply చేయబోయే Company గురించి కూడా చెప్తూ రాసిన Cover letter +  Infographic Design కలిగిన Resume ఈ 3 మీరు జతపరిస్తే కానీ మీకు Calls పెరగడం కానీ Interviews కి పిలవడం కానీ జరుగుతాయి. మరి Infographic Resume  ని design చేయడానికి  మనం general గా  Canva గాని..లేకపోతే ఏదైనా Online tool గురించి Research చేస్తూ ఉంటాం నా అభిప్రాయం ఏంటంటే

Canva లో ఒకవేళ 2  లేక  3  pages  ఉన్న Resume చేసుకోవాలంటే అది ఇచ్చిన Design లో Resume  prepare  చేసుకోవడం చాలా కష్టం.  పోనీ online building sites లో చేద్దాం అనుకుంటే వాళ్లు చాలా మటుకు pdf లోనే ఇస్తారు  ఒకవేళ వాళ్ళు  Word  Documents లో Download  Option  ఇచ్చినా  మళ్లీ మనం చిన్న  Correction  చేసుకోవడానికి లేదా ఇంకో  Page  Add చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది.

 ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను  catchyresumes.com అనే  Site  లో చక్కని డిజైన్లతో కూడిన Resume  Templates పెట్టాను. ఈ Resume Templates  నేనెలా సెలెక్ట్ చేశానంటే  Last 10   Years నుండి నేనెంత మందికైతే  Resumes రాశానో వాళ్ళందరూ ఏ templates అయితే సెలెక్ట్  చేసుకున్నారో అలాంటి templates మీ ముందర ఉంచాను  మీరు ఒక విషయం గమనించాలి....మీరు అనుకోవచ్చు Infographic Design  కలిగి ఉన్న  Resumes  ATS Software ని సరిగ్గా read చేయలేదని... కానీ LinkedIn లో కానీ Job Portal  Sites లో కానీ మీరు కొద్దిగా కష్టపడి Content add చేయగలిగి,   మీరు  తయారు చేసుకున్న ఈ Resume కూడా Upload చేస్తే Recruiters నుండి Calls  రావడంతో పాటు మీ Resume download చేయడం  పెరుగుతాయి.

       చాలామందికి ఒక అపోహ ఉంటుంది అదేంటంటే Infographic Resume లో మన photo పెడితే అది మనకు  disadvantage అవుతుందని అంటారు. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనిస్తే  Europe లో ఉన్న  22  దేశాలు, Gulf లో  ఉన్న ఒక 12 ప్రసిద్ధ దేశాలు  +  మన Asia లో ఉన్న దేశాలు అన్నిటిలో  European format  లో ఉన్న Resumes బాగా  Select అవుతాయి ఇది చాలామందికి తెలియని విషయం. ఇది నాకెలా తెలుసు అంటే నేను దాదాపుగా  6000  మందికి Resumes రాస్తే అందులో చాలామంది చెప్పిన విషయం.



Comments