Posts

Showing posts from May, 2024

రెజ్యూమ్ రూపకల్పనలో ప్రాక్టికల్ ఇబ్బందులు

  మనం practical గా ఆలోచిస్తే job రావట్లే అనే కంగారులో ఒక రెస్యూమ్ రైటర్ help కోసం వెళ్తాం లేదా కొన్నిసార్లు   మనం ATS Resume రాయగలుగుతామో లేదో ఒకవేళ రాసిన Score ఎంత వస్తుందో తెలియక   best రెజ్యూమ్ రైటర్ ని Approach అవుతుంటాం.   కానీ మనకి తెలియనిది ఏంటంటే కొంచెం logical గా ఆలోచించి, Web Research చేసి కొంత time కేటాయిస్తే  మన రెస్యూమ్ మనమే చక్కగా రాసుకోవచ్చు ఎందుకంటే మన experience గురించి మనకంటే  బాగా ఎవరికి తెలియదు. మనం వేరే వాళ్ళకి చెప్పి ఇది చేయించలేం.  నేను ఒక 10 years నుండి రెస్యూమ్ రైటర్ గా నా అభిప్రాయం చెప్తున్నాను.   ఇప్పుడున్న Competition లో మన Resume Select కావాలి అంటే లేదా మన Resume ని ఒక   Recruiter కానీ Employer కానీ కనీసం ఒక 20   Seconds చూడాలి అంటే Infographic Resume తప్పనిసరి.   నేను కేవలం డిజైన్ ఒక్కటే సరిగ్గా ఉంటే చాలు అని చెప్పట్లేదు...దానితోపాటు మంచి Content కలిగిన Resume దానితో పాటు ఒక కవర్ లెటర్ (Well Researched)  Cover letter లో  మీ గురించే  కాకుండా  Apply చేయబోయే Company గురించి కూడా ...